‘ఓటర్ కార్డులివ్వకుంటే మీసేవ లెసైన్స్‌లు సస్పెండ్’ | Mee seva licences will suspend, if not give Voter cards with holograms | Sakshi
Sakshi News home page

‘ఓటర్ కార్డులివ్వకుంటే మీసేవ లెసైన్స్‌లు సస్పెండ్’

Published Fri, Apr 25 2014 2:28 AM | Last Updated on Mon, Oct 8 2018 7:48 PM

Mee seva licences will suspend, if not give Voter cards with holograms

సాక్షి, హైదరాబాద్: హోలోగ్రాములు లేవంటూ ఓటర్ కార్డులు ఇవ్వని ఈ-సేవ, మీ-సేవ కేంద్రాల లెసైన్స్‌లను సస్పెండ్ చేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ హెచ్చరించారు. కోటిన్నర హోలోగ్రాములు నిల్వ ఉన్నాయని, వాటిని తెప్పించుకుని ఓటర్ కార్డులు ఇవ్వాల్సిన బాధ్యత ఆ కేంద్రాలపైనే ఉందని ఆయన తెలిపారు. ఓటరు కార్డులు నిరాకరించే కేంద్రాలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement