తల్లి లేకుంటే తండ్రి పేరిట చెక్కు | Mother does not Father Name Kalyanalaksmi check | Sakshi
Sakshi News home page

తల్లి లేకుంటే తండ్రి పేరిట చెక్కు

Published Wed, Sep 21 2016 6:21 AM | Last Updated on Tue, Oct 30 2018 8:01 PM

తల్లి లేకుంటే తండ్రి  పేరిట చెక్కు - Sakshi

తల్లి లేకుంటే తండ్రి పేరిట చెక్కు

సాక్షి, హైదరాబాద్: కల్యాణలక్ష్మి పథకం ద్వారా అందించే రూ.51 వేల ఆర్థికసాయాన్ని వధువు తల్లి జీవించి లేకపోతే, ఆమె తండ్రి పేరిట ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ స్పెషల్ సీఎస్ సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. బీసీలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన తరగతుల లబ్ధిదారులకూ ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement