బిగ్ ‘సి’లో రూ.3 కోట్ల బహుమతులు | Rs 3 crore gifts to Big C for Festival offers | Sakshi
Sakshi News home page

బిగ్ ‘సి’లో రూ.3 కోట్ల బహుమతులు

Published Sun, Oct 2 2016 2:34 AM | Last Updated on Sat, Sep 29 2018 5:52 PM

Rs 3 crore gifts to Big C for Festival offers

సాక్షి, హైదరాబాద్: మొబైల్ రిటైల్ విక్రయ సంస్థ బిగ్ ‘సి’ దసరా, దీపావళి పండుగల సందర్భంగా పలు ఆఫర్లు ప్రకటించింది. మొబైల్స్ కొనుగోలుపై దాదాపు రూ.3 కోట్ల విలువైన బహుమతులను వినియోగదారులకు అందించనున్నట్లు సంస్థ వ్యవస్థాపక సీఎండీ బాలు చౌదరి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి పండుగను పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్లు ప్రకటించడం తమ సంస్థ ఆనవాయితీ అని, ఇంత పెద్ద మొత్తంలో బహుమతులందించడం మొబైల్ వ్యాపార రంగంలో ఓ సంచలనమని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement