జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాప్రాల్‌లో కల్తీ పాల తయారీ కేంద్రాలపై ఎస్‌వోటీ పోలీసులు సోమవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ కంపెనీల పేరుతో పాల కల్తీకి పాల్పడుతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 80 లీటర్ల పాలు, ఖాళీ పాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
పాల కల్తీ కేంద్రాలపై ఎస్‌వోటీ దాడులు
Published Mon, Apr 11 2016 4:37 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement