'భూముల విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం' | Telangana government strict on land issues, says Deputy CM of Telangana state Mahmood Ali | Sakshi
Sakshi News home page

'భూముల విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం'

Published Thu, Jul 3 2014 6:21 PM | Last Updated on Sat, Mar 23 2019 9:03 PM

'భూముల విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం' - Sakshi

'భూముల విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం'

ఆంధ్రప్రదేశ్ ఎన్జీవోల భూముల వ్యవహారం అధికారులే చూసుకుంటున్నారని తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ స్పష్టం చేశారు. భూముల వ్యవహారంలో చట్టప్రకారమే నడుచుకుంటామని తెలిపారు. గురువారం హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ... భూముల వ్యవహారంలో తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. రంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ భూములు వ్యవహారంపై ఈ నెల 7వ తేదీన ఉన్నతాధికారులతో సమీక్షిస్తామని మహమూడ్ అలీ వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement