జూన్ 8వ తేదీ నుంచి ఏపీలో ఉద్యోగుల బదిలీలు ప్రారంభమవుతాయని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు.
జూన్ 8వ తేదీ నుంచి ఏపీలో ఉద్యోగుల బదిలీలు ప్రారంభమవుతాయని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. శుక్రవారం తనను కలిసిన ఉద్యోగ సంఘాల వారికి ఆయన ఈ మేరకు హామీ ఇచ్చారు. 8వ తేదీ నుంచి ప్రారంభించి 15వ తేదీలోగా బదిలీ ప్రక్రియ ముగిసేలా చేస్తామని తెలిపారు.