వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్ ప్రాంతంలో ఆకతాయిలు రెచ్చిపోయారు.
వనస్థలిపురం (హైదరాబాద్): వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్ ప్రాంతంలో ఆకతాయిలు రెచ్చిపోయారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న ఓ కారును ధ్వంసం చేసి వెళ్లిపోయారు.
దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.