
ఆర్టీఏ కార్యాలయంలో వెంకీ
ప్రముఖ సినీనటుడు వెంకటేష్ సోమవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. డ్రైవింగ్ లెసైన్సు రెన్యువల్ కోసం రావడంతో హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ రఘునాథ్, ఆర్టీఓలు దశరథం, జీపీఎన్ ప్రసాద్‌లు సాదరంగా ఆహ్వానించి డ్రైవింగ్ లెసైన్స్ రెన్యువల్ ప్రక్రియను పూర్తి చేశారు. - సాక్షి,సిటీబ్యూరో