కాంగ్రెస్పై పవన్కు అంత ఉక్రోశం ఎందుకో? | why Pawan Kalyan express anger over Congress party, questioned kondru murali, balaraju | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్పై పవన్కు అంత ఉక్రోశం ఎందుకో?

Published Sat, Mar 15 2014 11:29 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

కాంగ్రెస్పై పవన్కు అంత ఉక్రోశం ఎందుకో? - Sakshi

కాంగ్రెస్పై పవన్కు అంత ఉక్రోశం ఎందుకో?

హైదరాబాద్ : పవన్ కల్యాణ్కు కాంగ్రెస్పై అంత ఉక్రోశం ఎందుకో చెప్పాలని మాజీ మంత్రులు కొండ్రు మురళి, బాలరాజు సూటిగా ప్రశ్నించారు. సమాజాన్ని పవన్ చదవలేకపోయాడని, అతనికి సమాజంపై పూర్తి అవగాహన లేదని వారు శనివారమిక్కడ వ్యాఖ్యానించారు.

పవన్ అంబేదర్క్, జ్యోతిరావు పూలేలను పొడగలేదని ఈ సందర్భంగా కొండ్రు, బాలరాజు గుర్తు చేశారు. ఎస్సీ, బీసీలకు కాంగ్రెస్ పార్టీలో తప్ప మరేపార్టీలోను గౌరవం ఉండదని వారు అన్నారు. ఈ వాస్తవాలను గ్రహించి పవన్ మాట్లాడి ఉంటే బాగుండేదని మాజీమంత్రులు సూచించారు. ఒకరిద్దరి అండ చూసుకుని పవన్ రెచ్చిపోయాడని కొండ్రు విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement