హైదరాబాద్: రెండేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేసిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా వ్యాఖ్యానించారు. యువత, రైతులు, గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా కేంద్ర పథకాలు ప్రవేశపెట్టినట్టు చెప్పారు. ఆదివారం అమిత్‌షా హైదరాబాద్ పర్యటనకు వచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలన తాలుకు అవినీతిని కడిగిపారేశమని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేస్తామని అమిత్‌షా పేర్కొన్నారు.
'ఆ రెండు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేస్తాం'
Published Sun, May 29 2016 5:29 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement