గ్యాస్ సిలిండర్ పేలి మహిళకు తీవ్ర గాయాలు | women injuried after gas cylinder blast in hyderabad | Sakshi
Sakshi News home page

గ్యాస్ సిలిండర్ పేలి మహిళకు తీవ్ర గాయాలు

Published Fri, Nov 4 2016 9:20 AM | Last Updated on Wed, Apr 3 2019 3:52 PM

గ్యాస్ సిలిండర్ పేలి మహిళకు తీవ్ర గాయాలు - Sakshi

గ్యాస్ సిలిండర్ పేలి మహిళకు తీవ్ర గాయాలు

హైదరాబాద్: గ్యాస్ సిలిండర్ పేలిన ప్రమాదంలో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నగరంలోని కుత్బుల్లాపూర్ బ్యాంక్ కాలనీ సమీపంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది.

కాలనీలోని ఓ ఇంట్లో ఉదయం వంట చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలడంతో.. మహిళకు తీవ్ర గాయాలు కాగా.. పేలుడు ధాటికి వంటగదితో పాటు పక్కనే ఉన్న ఓ కిరాణా షాపు ధ్వంసమయ్యాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement