కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ పేలుడు ఘటనలో మరణించినవారి సంఖ్య 50కి పెరిగింది. ఈ దాడిలో వందలాది మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని సమాచారం.
శుక్రవారం సాయంత్రం ఉగ్రవాదులు.. అమెరికా ప్రత్యేక దళాలు, అఫ్ఘాన్ సైన్యం, పోలీసుల లక్ష్యంగా దాడులకు పాల్పడ్డారు. పేలుడు పదార్థాలతో నిండిన ట్రక్కును తీసుకొచ్చిన ఓ సూసైడ్ బాంబర్ తాను పేల్చుకున్నాడు. అనంతరం పోలీస్ అకాడమీపై, యూఎస్ భద్రత దళాలపై దాడులు చేశారు.
కాబుల్ ఉగ్రవాద దాడి: 50 మంది మృతి
Published Sat, Aug 8 2015 8:24 PM | Last Updated on Thu, Mar 28 2019 6:10 PM
Advertisement
Advertisement