చిలీలో భూ ప్రకంపనలు | Earthquake magnitude of 6.2 strikes chile | Sakshi
Sakshi News home page

చిలీలో భూ ప్రకంపనలు

Published Sat, Apr 15 2017 3:14 PM | Last Updated on Tue, Sep 5 2017 8:51 AM

Earthquake magnitude of 6.2 strikes chile

చిలీ: చిలీలోని శాన్‌ పెడ్రోలో శనివారం భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 6.2గా నమోదైంది. శాన్‌పెడ్రో నగరానికి దాదాపు 67 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్ర ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి నష్టం వాటిల్లినట్లు సమాచారం లేదు. ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement