గ్లూకోజ్‌ను నియంత్రించే కృత్రిమ క్లోమం.... | Glucose control the artificial pancreas | Sakshi
Sakshi News home page

గ్లూకోజ్‌ను నియంత్రించే కృత్రిమ క్లోమం....

Published Mon, Jul 4 2016 2:31 AM | Last Updated on Mon, Sep 4 2017 4:03 AM

గ్లూకోజ్‌ను నియంత్రించే కృత్రిమ క్లోమం....

గ్లూకోజ్‌ను నియంత్రించే కృత్రిమ క్లోమం....

లండన్ : రక్తంలో గ్లూకోజ్‌కు తగ్గట్లు ఇన్సులిన్‌ను సరఫరాచేసే కృత్రిమ క్లోమాలు 2018 కల్లా అందుబాటులోకి వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ కృత్రిమ క్లోమాలతో వాటంతట అవే గ్లూకోజ్‌ను పరీక్షించి, కావల్సిన మోతాదులో ఇన్సులిన్‌ను సర్దుబాటు చేస్తాయని పరిశోధకులు వెల్లడించారు.  ఈ కృత్రిమ క్లోమాలను అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ పరీక్షిస్తోంది. 2018 చివరికల్లా యూరప్‌లో అందుబాటులోకి రానున్నాయన్నారు.  అయితే ఈ కృత్రిమ క్లోమాలకు ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ... వీటికి శస్త్రచికిత్సలు, మందులు అవసరం ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement