జాగ్రత్తగా ఆలోచించి ఓటేయండి
లండన్: బ్రిటన్ నుంచి స్వతంత్రం ప్రకటించుకునే అంశంపై ఈ నెల 18న స్కాట్లాండ్‌లో జరగనున్న రిఫరెండమ్‌పై బ్రిటన్ రాణి రెండో ఎలిజబెత్ ఎట్టకేలకు మౌనం వీడారు. స్కాట్లు ఓటేసే ముందు తమ భవిష్యత్తు గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించాలని సూచించారు. ఆమె ఆదివారం స్కాట్లాండ్‌లోని ఓ చర్చిలో తన అభిమానులనుద్దేశించి మాట్లాడారు. రిఫరెండమ్‌లో స్వాతంత్య్రం వద్దని ఓటేసేలా కోరాలని సమైక్యవాదులు తనను కోరడం, ఈ విషయంలో తన జోక్యం కోసం బ్రిటన్ రాజకీయ నేతలు ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఆమె స్పందించారు.
స్కాట్లాండ్ వాసులకు బ్రిటన్ రాణి సూచన
Published Tue, Sep 16 2014 1:08 AM | Last Updated on Sat, Sep 2 2017 1:25 PM
Advertisement
Advertisement