చీమలకు దిక్కు చూపేది సూర్యుడే! | sun provides direction to the Ants ! | Sakshi
Sakshi News home page

చీమలకు దిక్కు చూపేది సూర్యుడే!

Published Mon, Jan 23 2017 3:46 AM | Last Updated on Tue, Sep 5 2017 1:51 AM

చీమలకు దిక్కు చూపేది సూర్యుడే!

చీమలకు దిక్కు చూపేది సూర్యుడే!

చీమలు పెద్ద మొత్తంలో ఆహారాన్ని మోసుకెళ్తున్నపుడు వెనక్కు నడుస్తున్నా, వాటి దారి నుంచి పక్కకు వెళ్లకుండా సరిగ్గా గమ్యస్థానానికి చేరుకుంటాయి.

లండన్ :  చీమలు పెద్ద మొత్తంలో ఆహారాన్ని మోసుకెళ్తున్నపుడు  వెనక్కు నడుస్తున్నా, వాటి దారి నుంచి పక్కకు వెళ్లకుండా సరిగ్గా గమ్యస్థానానికి చేరుకుంటాయి. సరైన మార్గంలోనే వెళ్లడానికి అవి ఆకాశంలో సూర్యుడి చలనాన్ని ఉపయోగించుకుంటాయని కొత్త అధ్యయనం చెబుతోం ది.

అలాగే ఆ దారిలో ముందు వచ్చినపుడే పరిసరాలను గుర్తు పెట్టుకుని, మళ్లీ అదే దారిలో వెనక్కు నడచుకుంటూ, వెనక్కు వెళ్తాయంట. బ్రిటన్‌లోని ఎడిన్ బర్గ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. చీమలు పాటిస్తున్న ఈ విధానంను అధ్యయనం చేసి రోబోల కోసం కొత్త కంప్యూటర్‌ అల్గారిథమ్‌లు రాయడానికి ఉపయోగించవచ్చని వారు చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement