ఇస్లామాబాద్: పశ్చిమదేశాల్లో ముస్లింలకు సంబంధించిన అంశాలతోపాటు ఇస్లాం అంటే ఉన్న భయాన్ని పోగొట్టేందుకు పాకిస్తాన్, మలేసియా, టర్కీ కలిసి బీబీసీ తరహా ప్రత్యేక టీవీ చానల్‌ను ప్రారంభించనున్నాయి. ఇటీవలి ఐరాస సమావేశాల్లో ప్రసంగించిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఈ విషయం ప్రకటించడం తెల్సిందే. ఇంగ్లిష్‌లో ప్రసారమయ్యే టీవీ చానెల్‌తోపాటు సంయుక్తంగా సినిమాలు, వెబ్ సిరీస్‌లను నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టుపై చర్చలు జరుగుతున్నా.. చానల్‌ను ఎప్పుడు ప్రారంభించేదీ ఇంకా నిర్ణయించలేదు.
Comments
Please login to add a commentAdd a comment