
పాయల్ రాజ్ పుత్
‘‘ఆడుతు పాడతు తుడుస్తు ఉంటే అలుపూ సొలుపేమున్నదీ. ఇల్లే శుభ్రం అవుతున్నదీ’’ అని పాడుతున్నారు పాయల్ రాజ్ పుత్. లాక్ డౌన్ కారణంగా పాయల్ ఇంటి సహాయకురాలు (మెయిడ్) రావడం లేదట. దాంతో తన గదిని స్వయంగా శుభ్రం చేసుకుంటున్నారు పాయల్. ఈ విషయాన్ని తన ఇన్ స్టా గ్రామ్‌లో పోస్ట్ చేసి, ‘మిస్ యు మెయిడ్’ అంటూ పక్కన ఉన్న ఫొటోను షేర్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment