‘అలోన్’ అతివ.. | Alone: Watch Bipasha Basu and Karan Singh Grover's steamy act in Katra | Sakshi
Sakshi News home page

‘అలోన్’ అతివ..

Published Wed, Dec 17 2014 1:08 AM | Last Updated on Sat, Sep 2 2017 6:16 PM

‘అలోన్’ అతివ..

‘అలోన్’ అతివ..

బోల్డ్‌బ్యూటీ బిపాసా బసు హీరోయిన్‌గా హర్రర్ చిత్రం ‘అలోన్’ త్వరలోనే తెరకెక్కనుంది. ఆమె సరసన టీవీ నటుడు, మోడల్ కరణ్‌సింగ్ గ్రోవర్ నటించనున్నట్లు బాలీవుడ్ భోగట్టా. కరణ్‌పై ప్రత్యేక అభిమానం గల బిపాసా, ఈ సినిమా కోసం అతడిని సిద్ధం చేస్తోంది. మీడియా ముందు ఎలా మెలగాలి, ఎలా మాట్లాడాలి వంటి ప్రతి చిన్న అంశాన్నీ ఆమె ప్రత్యేక శ్రద్ధతో అతడికి నేర్పిస్తున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement