కొత్త కొత్తగా... | kotta kottaga unnadi movie | Sakshi
Sakshi News home page

కొత్త కొత్తగా...

Published Mon, Nov 9 2015 12:04 AM | Last Updated on Sun, Sep 3 2017 12:14 PM

కొత్త కొత్తగా...

కొత్త కొత్తగా...

చిన్ననాటి నుంచి తాను ప్రేమించిన అబ్బాయి మరో అమ్మాయిని ప్రేమించి మోసం చేశాడని తెలుసుకున్న  ఓ అమ్మాయి ఆవేశంలో ఏం చేసిందనే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘కొత్త కొత్తగా ఉన్నది’.  సమర్, అక్షిత, కిమయ నాయకానాయికలుగా సతీష్ గుండేటి దర్శకత్వంలో పేర్ల ప్రభాకర్, గోపి తౌట నిర్మిస్తున్నారు.   నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా  ఈ  చిత్రం తెరకెక్కుతోంది.  త్వరలోనే  పాటలు విడుదల చేయనున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: వంశీ, ఛాయాగ్రహణం: కృష్ణప్రసాద్.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement