బంగ్లాలో ఏం జరిగింది? | mantrigari bangla remake from rum moive | Sakshi
Sakshi News home page

బంగ్లాలో ఏం జరిగింది?

Published Sat, Dec 31 2016 12:00 AM | Last Updated on Mon, Sep 4 2017 11:58 PM

బంగ్లాలో ఏం జరిగింది?

బంగ్లాలో ఏం జరిగింది?

హృషికేశ్, నరైన్, మియాజార్జ్, సంచితా శెట్టి ప్రధాన పాత్రల్లో సాయిభరత్‌ దర్శకత్వంలో రూపొందించిన తమిళ చిత్రం ‘రమ్‌’. ఈ చిత్రాన్ని  సురక్ష్ ఎంటర్‌టైన్ మెంట్‌ మీడియా పతాకంపై మల్కాపురం శివకుమార్‌ ‘మంత్రిగారి బంగళా’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ– ‘‘సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకూ ప్రతి సన్నివేశం ఉత్కంఠ కల్గిస్తుంది.

సునీల్‌ హీరోగా క్రాంతిమాధవ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న మియాజార్జ్‌ ఈ చిత్రంలో కీలక పాత్ర చేశారు. అనిరుధ్‌ బాణీలు, నేపథ్య సంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణ.  జనవరిలో పాటలను, ఫిబ్రవరిలో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో సినిమాను రిలీజ్‌ చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: బేబీ త్రిష.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement