కనువిందుగా... | new telugu movie | Sakshi
Sakshi News home page

కనువిందుగా...

Published Thu, Dec 18 2014 11:55 PM | Last Updated on Sat, Sep 2 2017 6:23 PM

కనువిందుగా...

కనువిందుగా...

వైజాగ్ ప్రసాద్, జగదీశ్, విశ్వ, హరీష్, శ్రీనివాస్, అర్పిత, కీర్తి ముఖ్య పాత్రల్లో రూపొందిన చిత్రం ‘పాకశాల’. ఫణికృష్ణ సిరికి దర్శకత్వంలో రాజ్‌కిరణ్, ఆర్పీ రావు నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ -‘‘మా ‘పాకశాల’ కనువిందుగా ఉంటుంది. ఇప్పటివరకు రాని కథాంశంతో ఈ చిత్రం చేశాం. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు నచ్చే చిత్రం ఇది. శ్రావణ్ మంచి స్వరాలిచ్చారు. ఏ విషయంలోనూ రాజీపడకుండా తీశాం. మా కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement