వెండితెరపై... మనోరంజనం! | ready to release kamala hasan uttama villan | Sakshi
Sakshi News home page

వెండితెరపై... మనోరంజనం!

Published Fri, Apr 3 2015 11:03 PM | Last Updated on Sat, Sep 2 2017 11:48 PM

వెండితెరపై... మనోరంజనం!

వెండితెరపై... మనోరంజనం!

ఎప్పటికప్పుడు కొత్త తరహా పాత్రపోషణ ద్వారా తనకు తాను సవాల్ విసురుకొనే నటుడు కమల్ హాసన్. ఆయన నటించిన తాజా చిత్రం ‘ఉత్తమ విలన్’. ఆండ్రియా, పూజాకుమార్ కథానాయికలు. 

రమేశ్ అరవింద్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల చేస్తున్నామని తెలుగులో ఈ సినిమాను అందిస్తున్న నిర్మాత సి. కల్యాణ్ తెలిపారు. విభిన్న పాత్రపోషణ ద్వారా ప్రేక్షకులను అలరించే నటుడు మనోరంజన్‌గా ఈసారి కమల్ కనువిందు చేయనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement