అనిరుద్, నేహా
ప్రముఖ పారిశ్రామికవేత్త, నిర్మాత సుబ్బరామి రెడ్డి మనవడు అనిరుద్ వివాహం నేహాతో ఆదివారం హైదరా బాద్‌లో ఘనంగా జరిగింది. సుబ్బరామిరెడ్డి కుమారుడు సందీప్ రెడ్డి, సరిత దంపతుల కుమారుడు అనిరుద్. హితా, నవీన్ రెడ్డి దంపతుల కుమార్తె నేహా. ఈ వివాహానికి పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు, వ్యాపారవేత్తలు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు.
చిరంజీవి, మోహన్‌బాబులతో సుబ్బరామిరెడ్డి
సంగీత్‌లో టీఎస్సార్, రెహమాన్, అనిరుద్
వధూవరులను అభినందిస్తున్న కృష్ణ
రామ్‌చరణ్, ఉపాసన
Comments
Please login to add a commentAdd a comment