ఈమె ఎవరో చెప్పుకోండి చూద్దాం! | Who is that? That is Priyanka Chopra in 1999, trust us | Sakshi
Sakshi News home page

ఈమె ఎవరో చెప్పుకోండి చూద్దాం!

Published Sat, Apr 23 2016 7:48 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

ఈమె ఎవరో చెప్పుకోండి చూద్దాం! - Sakshi

ఈమె ఎవరో చెప్పుకోండి చూద్దాం!

మిస్‌ వరల్డ్‌ నుంచి పద్మశ్రీ అవార్డు గ్రహీత వరకు ఉన్నత ప్రస్థానాన్ని సాగించింది ఈ చిన్నదేనా? అంటే నమ్మడం కష్టమే. తొలి యవ్వనప్రాయంలో దిగిన ఈ ఫొటోలు బాలీవుడ్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రావే.. అంటే మన కళ్లు మనల్ని మోసం చేస్తున్నాయా.. ప్రియాంక ఇంతగా మారిపోయిందా? అనిపిస్తోంది కదూ..

బాలీవుడ్ టాప్‌ హీరోయిన్‌గా కొనసాగుతూ ఓ సారి జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా గెలుపొందిన ప్రియాంక తాజాగా ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంది. ప్రస్తుతం కెరీర్‌లో టాప్ స్పీడ్‌తో దూసుకుపోతున్న ఈ అమ్మడు ఓ హాలీవుడ్‌ సినిమాలో నటిస్తున్నది. నటనలో తనదైన మార్క్‌తో పెద్ద ఎత్తున అభిమానుల్సి సొంతం చేసుకున్న ఈ ముద్దగుమ్మ యవ్వనప్రాయంలోని ఫొటోలు ఇటీవల ఇంటర్నెట్‌లో వెలుగుచూశాయి. ఈ ఫొటోలు కొన్నింటినీ ప్రియాంకనే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయగా.. మరికొన్నింటినీ ఆమె మిత్రులు షేర్‌ చేశారు. ఈ ఫొటోలను చూస్తే ఈ కుందనపు బొమ్మ ప్రియాంక చొప్రానేనా అనిపిస్తుంది కదూ!



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement