నటుడి ట్విటర్‌ ఖాతా హ్యాక్‌.. ఫ్యాన్స్‌కు హెచ్చరిక! | Arjun Rampal X account hacked Actor Asks fans do not respond to messages | Sakshi
Sakshi News home page

Arjun Rampal: దయచేసి ఎవరూ స్పందించొద్దు.. అర్జున్ రాంపాల్ వార్నింగ్!

Published Sat, Aug 10 2024 7:34 PM | Last Updated on Sat, Aug 10 2024 7:54 PM

Arjun Rampal X account hacked Actor Asks fans do not respond to messages

బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ సోషల్ మీడియా ఖాతా ఎక్స్(ట్విటర్ అకౌంట్) హ్యాకింగ్‌ గురైంది. ఈ విషయాన్ని నటుడు తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. తన ఖాతా నుంచి ఏదైనా పోస్టులు వస్తే స్పందించవద్దని తెలిపారు. తన ‍అభిమానులు సైతం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కాగా.. అర్జున్ రాంపాల్ చివరిసారిగా 'క్రాక్' చిత్రంలో నటించాడు. ప్రస్తుతం సంజయ్ దత్, రణవీర్ సింగ్‌లతో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల ఈ మూవీకి సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు. ఆదిత్య ధర్ హెల్మ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభమైందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోసం థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరుగుతోంది. ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్, బీ62 బ్యానర్లపై జ్యోతి దేశ్‌పాండే, లోకేష్ ధర్, ఆదిత్య ధర్‌ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement