7928 మంది చిన్నారులు తప్పిపోయారట!! | 7,928 CHILDREN WENT MISSING IN DELHI BETWEEN 2015-16: DELHI POLICE | Sakshi
Sakshi News home page

7928 మంది చిన్నారులు తప్పిపోయారట!!

Published Mon, Jun 6 2016 12:38 PM | Last Updated on Mon, Sep 4 2017 1:50 AM

7,928 CHILDREN WENT MISSING IN DELHI BETWEEN 2015-16: DELHI POLICE

న్యూఢిల్లీ: భావిభారత పౌరులకు దేశ రాజధానిలో రక్షణ కరువవుతోంది. తల్లిదండ్రులను భయభ్రాంతులకు,దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసే వివరాలను ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. గతేడాది 2015-16 మధ్య ఒక్క ఢిల్లీలోనే 7928 మంది చిన్నారులు తప్పిపోయారని సమాచార హక్కు చట్టం కింద దాఖలైన  దరఖాస్తుకు సమాధానంగా పోలీసులు ఈ వివరాలను వెల్లడించారు. తప్పిపోయిన వారిలో 80 శాతం మంది 12నుంచి18 ఏళ్లలోపు వారేనని తెలిపారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement