‘షా–జాదా’ గురించి మాట్లాడను: రాహుల్‌ | After the court order, Rahul said, Shah-Jaadi will not talk about | Sakshi
Sakshi News home page

‘షా–జాదా’ గురించి మాట్లాడను: రాహుల్‌

Oct 21 2017 3:56 AM | Updated on Oct 21 2017 3:56 AM

After the court order, Rahul said, Shah-Jaadi will not talk about

న్యూఢిల్లీ: బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా కొడుకు జయ్‌ గురించి తాను మాట్లాడనని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తెలిపారు. ‘షా–జాదా(జయ్‌ షాను ఉద్దేశించి) గురించి నేను, నా మిత్రులు మాట్లాడరు’ అని ఆయన శుక్రవారం ట్వీట్‌ చేశారు.

‘ది వైర్‌’ పై జయ్‌ షా దాఖలుచేసిన పరువు నష్టం కేసుకు సంబంధించి అలహాబాద్‌ కోర్టు జారీచేసిన తాత్కాలిక నిషేధ ఉత్తర్వులను ఈ ట్వీట్‌లో ప్రస్తావించారు. జయ్‌ షా కంపెనీకి సంబంధించి కథనాలు ప్రచురించొద్దని ఆ వెబ్‌సైట్‌ను కోర్టు ఆదేశించిన నేపథ్యంలో రాహుల్‌ ట్వీట్‌ చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement