
తొలి బడ్జెట్లో మెరుపులకు దూరంగానే...
- 100 స్మార్ట్ నగరాల ఏర్పాటుకు రూ. 7,060 కోట్లు
- ‘నమామి గంగ’ పేరుతో సమీకృత గంగా సంరక్షణ కార్యక్రమానికి రూ. 2,037 కోట్లు
- స్థూల రుణాలు రూ. 6 లక్షల కోట్లు
- రక్షణ, బీమా రంగాల్లో ఎఫ్‌డీఐ పరిమితి 49 శాతానికి పెంపు
- పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ. 58,425 కోట్లు
- నెలవారీ కనీస పెన్షన్ రూ. 1,000 కి పెంపు
- సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహ ఏర్పాటుకు రూ. 200 కోట్లు
- సిగరెట్లు
- పాన్ మసాలా
- గుట్కా
- నమిలే పొగాకు ఉత్పత్తులు
- జర్దా
- శీతల పానీయాలు
- రేడియో ట్యాక్సీ
- దిగుమతి చేసుకునే
- ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు
- పోర్టబుల్ ఎక్స్‌రే యంత్రాలు
- విరిగిన/హాఫ్ కట్ వజ్రాలు
- సాదా (సీఆర్‌టీ) టీవీలు
- ఎల్‌ఈడీ/ఎల్‌సీడీ టీవీలు
- (ముఖ్యంగా 19 అంగుళాల కంటే
- తక్కువ సైజువి)
- పాదరక్షలు.. సబ్బులు
- ఇ-బుక్ రీడర్లు, డెస్క్‌టాప్ కంప్యూటర్లు, లాప్‌టాప్‌లు, టాబ్లెట్లు
- ఆర్‌వో టెక్నాలజీ వాటర్ ప్యూరిఫయర్లు
- ఎల్‌ఈడీ లైట్లు, గృహోపకరణాలు
- {బాండెడ్ పెట్రోల్
- సూక్ష్మ జీవిత బీమా పాలసీలు
- హెచ్‌ఐవీ/ఎయిడ్స్ ఔషధాలు,
- వ్యాధి నిర్ధారణ కిట్లు
- ఆదాయపు పన్ను మినహాయింపు పెంపు
- బేసిక్ లిమిట్ రూ.2 లక్షల నుంచి 2.5 లక్షలకు
- దీంతో జేబులోకి అదనంగా రూ.5,000
- రెండు కోట్ల మంది పన్ను చెల్లింపుదారులకు ఊరట
- సెక్షన్ 80సీ పరిమితి లక్ష నుంచి లక్షన్నరకు
- దీంతో అదనంగా రూ. 50,000 పొదుపు
- గృహ రుణాలపై వడ్డీ మినహాయింపు రూ. 1.5 లక్షల నుంచి 2 లక్షలకు... రూ. 15 వేల వరకూ ప్రయోజనం
- పీపీఎఫ్ ఇన్వెస్ట్‌మెంట్ పరిమితి లక్ష నుంచి లక్షన్నరకు
- మొత్తంగా జనానికి కలిగే లబ్ధి విలువరూ. 22,000 కోట్లు