ఆహార సబ్సిడీలకు 'నగదు బదిలీ'! | Food subsidies 'money laundering'! | Sakshi
Sakshi News home page

ఆహార సబ్సిడీలకు 'నగదు బదిలీ'!

Published Fri, Mar 6 2015 1:26 AM | Last Updated on Fri, Oct 5 2018 6:36 PM

ప్రజా పంపిణీ వ్యవస్థలో లోపాలను సరిచేసేందుకు ఆహార సబ్సిడీ లబ్ధిదారులకు ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని అమలు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ భావిస్తోంది.

న్యూఢిల్లీ: ప్రజా పంపిణీ వ్యవస్థలో లోపాలను సరిచేసేందుకు ఆహార సబ్సిడీ లబ్ధిదారులకు ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని అమలు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ భావిస్తోంది. అందులో భాగంగానే చండీగఢ్, పుదుచ్చేరిల్లో పైలట్ ప్రాజెక్టు కింద దీన్ని చేపట్టాలనుకుంటోంది. శాంతకుమార్ కమిటీ సిఫారసులపై తన శాఖ అభిప్రాయాలను బుధవారం ప్రధానమంత్రి కార్యాలయంలో అందజేసిన ఆరోగ్యశాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్.. ఆ వివరాలను గురువారం వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement