ఢిల్లీలో కాల్పుల కలకలం | home ministry shot at by unidentifed man in delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో కాల్పుల కలకలం

Published Mon, Feb 23 2015 10:01 AM | Last Updated on Sat, Sep 2 2017 9:47 PM

దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం కాల్పుల ఘటన కలకలం రేగింది. కేంద్ర హోంశాఖకు చెందిన వాహనంపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు,

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం కాల్పుల ఘటన కలకలం రేగింది. కేంద్ర హోంశాఖకు చెందిన వాహనంపై గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో కారు డ్రైవర్ హైదర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  కాగా కాల్పులకు పాల్పడిన ఆగంతక వ్యక్తి ఉపయోగించన వాహనం ఐఆర్సీటీసీకి చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement