లాక్‌డౌన్‌ ఒకేసారి ఎత్తేయడం సరికాదు: ఉద్ధవ్‌ | Maharashtra CM Uddhav Thackeray Hints at Lockdown | Sakshi
Sakshi News home page

లాక్‌డౌన్‌ ఒకేసారి ఎత్తేయడం సరికాదు: ఉద్ధవ్‌

Published Mon, May 25 2020 6:30 AM | Last Updated on Mon, May 25 2020 6:31 AM

Maharashtra CM Uddhav Thackeray Hints at Lockdown - Sakshi

ముంబై: లాక్‌డౌన్‌ను ఒకేసారి ఎత్తేయడం సరి కాదనీ, దీని వల్ల రెండింతల నష్టం సంభవించవచ్చని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే చెప్పారు. రానున్న వర్షాకాలంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు. పెండింగ్‌ లోఉన్న జీఎస్టీ సొమ్ము రాష్ట్రప్రభుత్వానికి ఇంకా రాలేదని అన్నారు. వలస కార్మికుల తరలింపు కోసం పెట్టిన టికెట్ల ఖర్చులో కేంద్రం నుంచి రావాల్సిన వాటా కూడా రాలేదన్నారు. మందుల కొరత కూడా ఉందన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement