న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోదరుడుపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఆప్ ఎమ్మెల్యే భావనగౌర్ సోదరుడు క్షితిజ్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదుచేయడంతో వారు కేసు నమోదుచేశారు.
2015లో క్షితిజ్ సౌదీ అరేబియాకు వెళ్లాడు. ఫిర్యాదు చేసిన మహిళ అంతకుముందు క్షితిజ్ తో సహజీవనం చేసినట్లు తెలుస్తోంది. గూర్గావ్ పోలీసులు ఈ మేరకు కేసు నమోదుచేసుకొని విచారణ ప్రారంభించారు.
లైంగిక వేధింపుల కేసులో ఆప్ ఎమ్మెల్యే సోదరుడు
Published Wed, Feb 3 2016 4:14 PM | Last Updated on Thu, Sep 27 2018 2:31 PM
Advertisement
Advertisement