ప్లాట్ఫాంపైకి దూసుకొచ్చిన రైలు | Mumbai Local Train Crashes into Platform at Churchgate Station | Sakshi
Sakshi News home page

ప్లాట్ఫాంపైకి దూసుకొచ్చిన రైలు

Published Sun, Jun 28 2015 5:43 PM | Last Updated on Fri, Mar 22 2019 7:19 PM

Mumbai Local Train Crashes into Platform at Churchgate Station

ముంబై: నగరంలో అత్యంత రద్దీగా ఉండే చర్జిగేట్ స్టేషన్.. ఆదివారం మద్యాహ్నం.. పట్టాలపైనే నడవాల్సిన ఓ లోకల్ ట్రైన్ హఠాత్తుగా ప్లాట్ఫాంపైకి దూసుకొచ్చింది.

ఈ ప్రమాదంలో డ్రైవర్, గార్డులతోపాటు మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రైలు గమనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, సెలవుదినం కావడంతో భారీ ప్రమాదం తప్పినట్లయిందని రైల్వే అధికారులు చెప్పారు. క్షతగాత్రులకు రైల్వే ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement