ఆయన అధికారపార్టీ ఎమ్మెల్యే కావడంతో.. | Party Defections are Unethical, says Jaya prakash narayan | Sakshi
Sakshi News home page

ఆయన అధికారపార్టీ ఎమ్మెల్యే కావడంతో..

Published Mon, Apr 25 2016 5:50 PM | Last Updated on Fri, Mar 22 2019 6:17 PM

ఆయన అధికారపార్టీ ఎమ్మెల్యే కావడంతో.. - Sakshi

ఆయన అధికారపార్టీ ఎమ్మెల్యే కావడంతో..

ఢిల్లీ: పార్టీ ఫిరాయింపుల నిరోధకానికి కఠిన చర్యలు తీసుకోవాలని లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ డిమాండ్ చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అధికారం ఎలక్షన్ కమిషన్కు ఇవ్వాలన్నారు. సోమవారం ఆయన ఢిల్లీలో సాక్షి మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయింపులు అనైతకమని చెప్పారు.

ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధికార పార్టీ ఎమ్మెల్యే కావడం వల్లే చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో జన్మభూమి కమిటీల పేరుతో ప్రజాప్రతినిధులను పక్కన పెడుతున్నారని జేపీ విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement