టీచర్ పై ప్రిన్సిపల్ అత్యాచారయత్నం | School principal arrested for attempting to rape teacher | Sakshi
Sakshi News home page

టీచర్ పై ప్రిన్సిపల్ అత్యాచారయత్నం

Published Sun, Feb 8 2015 9:45 AM | Last Updated on Sat, Sep 15 2018 5:45 PM

టీచర్ పై ప్రిన్సిపల్ అత్యాచారయత్నం - Sakshi

టీచర్ పై ప్రిన్సిపల్ అత్యాచారయత్నం

ఘజియాబాద్: అందరికి ఆదర్శంగా నిలవాల్సిన స్కూల్ ప్రిన్సిపల్ దారుణానికి పాల్పడ్డాడు. పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న 30 ఏళ్ల యువతిపై స్కూల్ ప్రిన్సిపల్ అత్యాచారానికి యత్నించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్లోని రాజ్ నగర్ ఎక్సటెన్షన్లో శనివారం చోటు చేసుకుంది.

సదరు ఉపాధ్యాయురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి ప్రిన్సిపల్ రాజ్ దీప్ త్యాగీని అరెస్ట్ చేసి...  స్టేషన్కు తరలించారు. ప్రిన్సిపల్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement