ఆమ్‌ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అరెస్ట్ | Somnath Bharti arrested in connection with AIIMS boundary wall dispute case | Sakshi
Sakshi News home page

ఆమ్‌ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అరెస్ట్

Published Thu, Sep 22 2016 12:26 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

Somnath Bharti arrested in connection with AIIMS boundary wall dispute case

న్యూఢిల్లీ: ఆమ్‌ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమ్‌నాథ్‌భారతిని ఢిల్లీ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్‌ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) సరిహద్దు వివాదం కేసులో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎయిమ్స్ చీఫ్ సెక్యురిటీ అధికారి ఇచ్చిన ఫిర్యాదుతో సెప్టెంబర్ 9న హోజ్ కాస్ పోలీస్ స్టేషన్లో సోమ్‌నాథ్‌భారతిపై కేసు నమోదైంది. సోమ్‌నాథ్‌ భారతి తమ సెక్యురిటీ గార్డుతో అనుచితంగా ప్రవర్తించినట్టు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement