యంగ్‌ ఫ్రెండ్స్‌.. బెస్ట్‌ ఆఫ్‌ లక్‌ | Write exams with a smile , PM Modi tells CBSE Class 10, 12 Board students | Sakshi
Sakshi News home page

చిరునవ్వుతో పరీక్షలు రాయండి: మోదీ

Published Mon, Mar 5 2018 2:11 PM | Last Updated on Wed, Aug 15 2018 2:37 PM

Write exams with a smile , PM Modi tells CBSE Class 10, 12 Board students - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పరీక్షల కాలం మొదలైంది. ఏడాది పాటు పుస్తకాల్లో నేర్చుకున్న పాఠాలు.. వాటి ద్వారా పొందిన పరిజ్ఞానాన్ని ప్రదర్శించేందుకు, మంచి మార్కులు సొంతం చేసుకునేందుకు సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులకు విలువైన సూచనలు చేశారు.

వారిలో ధైర్యం, ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. టెన్త్‌ క్లాస్‌, 12 వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు 'బెస్ట్ ఆఫ్‌ లక్‌' చెబుతూ సోమవారం మోదీ ట్వీట్‌ చేశారు. చిరునవ్వు, విశ్వాసంతో పరీక్షలు రాయాలని ఆయన ట్విటర్‌లో సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement