దీపికా పదుకోనె, రణ్ వీర్ సింగ్ కెమిస్ట్రీ అదుర్స్! | Ranveer Singh, Deepika Padukone sizzling chemistry at trailer launch | Sakshi
Sakshi News home page

దీపికా పదుకోనె, రణ్ వీర్ సింగ్ కెమిస్ట్రీ అదుర్స్!

Published Tue, Sep 17 2013 5:06 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

Ranveer Singh, Deepika Padukone sizzling chemistry at trailer launch

సంజయ్ లీలా భన్సాలీ రూపొందిస్తున్న రాంలీలా చిత్ర ట్రైలర్స్ ను ఇటీవల ఆవిష్కరించారు. ట్రైలర్ ఆవిష్కరణ సందర్భంగా దీపికా, రణ్ వీర్ లో హడావిడి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. వేదికపై వారిద్దరి మధ్య కెమిస్ట్రీ గురించి బాలీవుడ్ తోపాటు మీడియా కూడా పలు రకాలుగా మాట్లాడుకుంటోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement