బీఎండబ్ల్యు 1 సిరీస్ను ఆవిష్కరించిన సచిన్ | Sachin Tendulkar at the BMW 1 Series launch in Mumbai | Sakshi
Sakshi News home page

బీఎండబ్ల్యు 1 సిరీస్ను ఆవిష్కరించిన సచిన్

Published Tue, Sep 3 2013 4:51 PM | Last Updated on Wed, Apr 3 2019 4:59 PM

బీఎండబ్ల్యు 1 సిరీస్ కార్లను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ముంబైలో ఆవిష్కరించాడు. ఈ కార్యక్రమంలో ప్రపంచ ఛాంపియన్ రేస్ డ్రైవర్ అర్మాన్ ఇబ్రహీం, బీఎండబ్ల్యు ఇండియా గ్రూపు చైర్మన్ ఫిలిప్ వాన్ సార్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement