క్రికెటర్ ఇషాంత్ శర్మ ఓ ఇంటివాడయ్యాడు
క్రికెటర్ ఇషాంత్ శర్మ ఓ ఇంటివాడయ్యాడు. న్యూఢిల్లీలో శుక్రవారం భారత బాస్కెట్‌బాల్ జట్టు సభ్యురాలు ్రప్రతిమా సింగ్‌ను అతను పెళ్లాడాడు. ఈ వివాహానికి ధోని, యువరాజ్ సహా పలువురు క్రికెటర్లు హాజరయ్యారు.
Published Sun, Dec 11 2016 2:13 AM | Last Updated on Mon, Sep 4 2017 10:23 PM