ఆస్ట్రేలియా ఓపెన్లో భారత్ ఏస్ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ జోరు కొనసాగుతోంది.
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్లో భారత్ ఏస్ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ జోరు కొనసాగుతోంది. మిక్స్డ్ డబుల్స్లో లియాండర్ పేస్ జోడీ ఫైనల్కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీస్లో పేస్, మార్టినా హింగీస్ ద్వయం 7-5, 6-4 స్కోరుతో సీ హీ-క్యూవాస్ జోడీపై విజయం సాధించారు.