ఆస్ట్రేలియా పేసర్ హారిస్ రిటైర్మెంట్ | Australia pacer Ryan Harris announces sudden retirement | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియా పేసర్ హారిస్ రిటైర్మెంట్

Published Sat, Jul 4 2015 6:12 PM | Last Updated on Sun, Sep 3 2017 4:53 AM

Australia pacer Ryan Harris announces sudden retirement

లండన్: ఆస్ట్రేలియా పేసర్ రియాన్ హారిస్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్లకు వెంటనే గుడ్ బై చెబుతున్నట్టు 36 ఏళ్ల హారిస్ ప్రకటించాడు. మోకాలి గాయం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాడు. క్రికెట్ ఆడేందుకు ఇక తన శరీరం సహకరించదని, వైదొలగడానికి ఇదే సరైన సమయమని వెల్లడించాడు. హారిస్ రిటైర్మెంట్ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ధ్రువీకరించింది. 2010లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన హారిస్ 27 మ్యాచ్ల్లో 113 వికెట్లు పడగొట్టాడు. ఇక 21 వన్డేల్లో 44, మూడు టి-20ల్లో4 వికెట్లు తీశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement