
దక్షిణాఫ్రికా కెప్టెన్ డు ప్లెసిస్
దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారత్‌తో జరిగిన తొలి వన్డేలో సెంచరీ సాధించిన దక్షిణాఫ్రికా కెప్టెన్ డు ప్లెసిస్ చేతి వేలి గాయం కారణంగా సిరీస్‌లోని ఐదు వన్డేలకు... ఆ తర్వాత మూడు టి20 మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు.ఇప్పటికే స్టార్ బ్యాట్స్‌మన్ డివిలియర్స్ తొలి మూడు వన్డేలకు దూరమైన సంగతి తెలిసిందే. వీరిద్దరి స్థానంలో ఫర్హాన్ బెహర్దీన్, హెన్రీ క్లాసెన్‌లను జట్టులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment