ఇంగ్లండ్‌దే సిరీస్‌ | England won with four wickets in the second ODI | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌దే సిరీస్‌

Published Tue, Mar 7 2017 1:08 AM | Last Updated on Tue, Sep 5 2017 5:21 AM

ఇంగ్లండ్‌దే సిరీస్‌

ఇంగ్లండ్‌దే సిరీస్‌

వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్‌ నాలుగు వికెట్లతో గెలిచింది.

అంటిగ్వా: వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్‌ నాలుగు వికెట్లతో గెలిచింది. మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్‌ ఉండగానే 2–0తో దక్కించుకుంది. ముందుగా విండీస్‌ 47.5 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత ఇంగ్లండ్‌ 48.2 ఓవర్లలో ఆరు వికెట్లకు 226 పరుగులు చేసి నెగ్గింది. 

జో రూట్‌ (90 నాటౌట్‌; 3 ఫోర్లు)... రాయ్‌ (48 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్‌), క్రిస్‌ వోక్స్‌ (83 బంతుల్లో 68 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలు సాధించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement