బ్యాటింగ్ ఎంచుకున్న హాంకాంగ్ | honkong won the toss and elected to bat first | Sakshi
Sakshi News home page

బ్యాటింగ్ ఎంచుకున్న హాంకాంగ్

Published Thu, Mar 10 2016 7:35 PM | Last Updated on Sun, Sep 3 2017 7:26 PM

honkong won the toss and elected to bat first

నాగ్ పూర్: వరల్డ్ టీ20లో భాగంగా గ్రూప్-బిలో అఫ్ఘానిస్తాన్-హాంకాంగ్ల మధ్య క్వాలిఫయింగ్ మ్యాచ్ ఆరంభమైంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన హాంకాంగ్ బ్యాటింగ్ తీసుకుంది. ఇప్పటికే  ఒక క్వాలిఫయింగ్ మ్యాచ్ లో విజయం సాధించిన అఫ్ఘానిస్తాన్ మరో గెలుపుపై దృష్టి సారించగా, ఈ మ్యాచ్లోనైనా గెలిచి బోణీ చేయాలని హాంకాంగ్ భావిస్తోంది. ఇరు జట్ల బలబలాలను పరిశీలిస్తే అప్ఘానిస్తాన్ మెరుగ్గా కనబడుతోంది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement