పాకిస్థాన్ బౌలర్పై వేటు | Mohammad Hafeez fails ICC bowling test, banned for 12 months | Sakshi
Sakshi News home page

పాకిస్థాన్ బౌలర్పై వేటు

Published Fri, Jul 17 2015 3:16 PM | Last Updated on Sat, Mar 23 2019 8:23 PM

పాకిస్థాన్ బౌలర్పై వేటు - Sakshi

పాకిస్థాన్ బౌలర్పై వేటు

కరాచీ: నిబంధనలను ఉల్లంఘించి బౌలింగ్ చేసినందుకు మరో పాకిస్థాన్ బౌలర్పై వేటు పడింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పాక్ స్పిన్నర్ మహ్మద్ హఫీజ్పై ఏడాది కాలం పాటు నిషేధం విధించింది.

శ్రీలంకతో ఇటీవల జరిగిన టెస్టు సిరీస్ సందర్భంగా హఫీజ్ బౌలింగ్పై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఐసీసీ విచారణకు ఆదేశించింది. హఫీజ్ బౌలింగ్ శైలి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టు పరిశీలనలో తేలడంతో ఐసీసీ అతనిపై చర్యలు తీసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement