రన్నరప్‌గా సాకేత్ జోడి | Open ATP Challenger tennis tournament :- runner-up in Saket pair | Sakshi
Sakshi News home page

రన్నరప్‌గా సాకేత్ జోడి

Published Sun, Mar 27 2016 12:39 AM | Last Updated on Sun, Sep 3 2017 8:38 PM

Open ATP Challenger tennis tournament :- runner-up in Saket pair

సాక్షి, హైదరాబాద్: షెన్‌జెన్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత ఆటగాళ్లు సాకేత్ మైనేని-జీవన్ నెదున్‌చెజియాన్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నారు. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో సాకేత్-జీవన్ 6-3, 4-6, 10-12తో ల్యూక్ సావిల్-జోర్డాన్ థాంప్సన్ (ఆస్ట్రేలియా)ల చేతిలోపరాజయం చవిచూశాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement