ఫెడరర్ సాధించాడు | Switzerland wins Davis Cup final | Sakshi
Sakshi News home page

ఫెడరర్ సాధించాడు

Published Mon, Nov 24 2014 12:47 AM | Last Updated on Sat, Sep 2 2017 4:59 PM

ఫెడరర్ సాధించాడు

ఫెడరర్ సాధించాడు

స్విట్జర్లాండ్‌కు తొలిసారి డేవిస్ కప్ టైటిల్

 పారిస్: ఇన్నాళ్లూ అందని ద్రాక్షగా ఉన్న డేవిస్ కప్ టైటిల్‌ను స్విట్జర్లాండ్ సాధించింది. ఫ్రాన్స్‌తో ఆదివారం ముగిసిన ఫైనల్లో స్విస్ 3-1తో గెలిచింది. దీంతో 115 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ టోర్నీలో విజేతగా నిలిచిన 14వ దేశంగా స్విట్జర్లాండ్ గుర్తింపు పొందింది. 2-1తో ఆధిక్యంలో ఉంటూ ఆదివారం తొలి రివర్స్ సింగిల్స్ బరిలోకి దిగిన స్విట్జర్లాండ్‌కు ఫెడరర్ విజయాన్ని ఖాయం చేశాడు. రిచర్డ్ గాస్కేతో జరిగిన మ్యాచ్‌లో ఫెడరర్ 6-4, 6-2, 6-2తో గెలుపొందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement