వెస్టిండీస్xన్యూజిలాండ్ | T-20 Women's World Cup in New Zealand vs West Indies The second semifinals today | Sakshi
Sakshi News home page

వెస్టిండీస్xన్యూజిలాండ్

Published Thu, Mar 31 2016 12:27 AM | Last Updated on Sun, Sep 3 2017 8:53 PM

T-20 Women's World Cup in  New Zealand vs West Indies The second semifinals today

మహిళల రెండో సెమీస్ నేడు

ముంబై:  వాంఖడే స్టేడియంలోనే పురుషుల మ్యాచ్‌కు ముందు వెస్టిండీస్ మహిళల జట్టు కూడా సెమీఫైనల్ ఆడనుంది. మహిళల టి20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. వెస్టిండీస్ ఈ టోర్నీ చరిత్రలో ఒక్కసారి కూడా ఫైనల్‌కు చేరలేదు. మరోవైపు న్యూజిలాండ్ జట్టు లీగ్ దశలో ఆస్ట్రేలియాపై సహా నాలుగు మ్యాచ్‌లు గెలిచి ఫామ్‌లో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement